భారతదేశం, ఫిబ్రవరి 16 -- తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. పరీక్షల నిర్వహణకు సమయం కూడా దగ్గరపడింది. ఈనెల 25వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 18వ తేదీతో ... Read More
భారతదేశం, ఫిబ్రవరి 15 -- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) రాష్ట్ర ప్రభుత్వం మూడుగా విభజించిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజ్‌గిరి ... Read More
భారతదేశం, ఫిబ్రవరి 14 -- ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్ తాజాగా 10/90 స్కీమ్ ప్రకటించింది. ఫ్లాట్ ధరలో ముందస్తుగా 10 శాతం చెల్లించి.. ఇల్లు చేతికి వచ్చాకే కస్టమర్‌కు ఈఎంఐ ప్రారంభమవుతుంది. ఇదే వి... Read More
భారతదేశం, ఫిబ్రవరి 14 -- హైదరాబాద్‌లోని ఉప్పల్ లో ఉన్న పీఎం కేంద్రీయ విద్యాలయం నంబర్ 1, నంబర్ 2 నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. పార్ట్ టైమ్ ప్రాతిపదిన టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 2026-27 విద... Read More
భారతదేశం, ఫిబ్రవరి 14 -- తెలంగాణకు కేంద్రం మరోసారి శుభవార్త చెప్పింది. కర్ణాటకలోని గూడె బేల్లూరు- తెలంగాణలోని మహబూబ్‌నగర్ మధ్య రూ. 3,175 కోట్ల ఖర్చుతో నాలుగు లైన్ల రోడ్డు విస్తరణకు కేంద్ర కేబినెట్ గ్ర... Read More
భారతదేశం, ఫిబ్రవరి 14 -- ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. హోళీ పండగ సమీపిస్తున్న వేళ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి - షాలిమార్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. మొత్త... Read More
భారతదేశం, ఫిబ్రవరి 14 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026 -2027 విద్యా సంవత్సరానికి... Read More
భారతదేశం, ఫిబ్రవరి 13 -- పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్‌నగర్ టిమ్స్ (TIMS) ప్రారంభానికి ముహూర్తం ఖరార... Read More
భారతదేశం, ఫిబ్రవరి 12 -- రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ కార్డు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జర్నలిస్టుల సంక్షే... Read More
భారతదేశం, ఫిబ్రవరి 12 -- మాధాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌కు చేరువలో హైడ్రా భారీ ఆపరేషన్‌ను గురువారం నిర్వహించింది. వందలాది తాత్కాలిక షెడ్డులను, పదుల సంఖ్యలో ఉన్న షాపులను తొలగించింది. ... Read More